Gold Digger Prank | Funny Pranks In Telugu | #tag Entertainments

Gold Digger Prank | Funny Pranks In Telugu | #tag Entertainments


All characters appearing in this work are fictitious This is Scripted Video with paid actors

100 Comments

  1. Niki dhamunte kiss prank chei oka ammi dhagaraku velli ninnu kiss cheyalani undhi ani adugu collage dhagara collage girls ni

  2. nice bro.but collage girls meedha cheste bavunnu.present girls maind mantality ala undho boys ki, deaplovers ki oka idia vachunu .keep it up….

  3. ఇ న్నాళ్ళు ఎక్కడున్నావ్ నాన్న నువ్వు నిన్ను మెచ్చుకో వాలి రా బాబోయ్ ఎందుకంటే రియల్ గా ఇలాంటి మాటలే సీక్రెట్ గా తీసుకెళ్లి చెప్పి అమ్మాయిలని మోసం చేస్తున్నారు కనీసం ఈ ప్రాంక్ వీడియోస్ చూసైనా సరే అమ్మాయిల కొంచెం తెలుసుకుంటే మంచిది లేకుంటే ఎప్పుడు ఇలా మోసపోతూనే ఉంటారు ఏదైతేనేం కానీ మీ ఇంగ్లీష్ సూపర్ గురు

  4. మంచి సమయస్ఫూర్తి చూపించారు.
    ఆ లేడికి కూడా ధన్యవాదాలు.
    మంచి నటన..

  5. Bro your my inspiration, because I was thinking how to live and how would be my life, but after seeing this video and your spoken english.Really I got confidence, If you can live than I can also live in this world. Thankyou bro

  6. అన్న వీడియో ఐపోయాక వాళ్ళని తిడుతున్నావ్ తిట్టకన్న ప్లీస్ వాళ్ళు చేసిన తప్పు ఏముంది ఆడ మొగ తేడా లేదు మనిషి సైకాలజీ అంత ఎక్కడ బెటర్ లైఫ్ ఉంటే అక్కడికి వెళ్తారు తప్పు ఏముంది ఎక్కువ జీతం వస్తుంది అని ఊరుని తల్లిదండ్రులని మన దేశాన్ని వదిలేసి పోతున్నారు పేరెంట్స్ మరణించారు అని తెలిసినా చివరి చూపు కుడా చూడలేకపోతున్నారు రాలేకపోతున్నారు వాళ్ళని తిట్టాలి వీలైతే భూమి మీద ప్రతి మనిషి వాడిదెగ్గర లేనిదాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు దాని కోసం ఎమైనా చేస్తాడు కారూ డబ్బు చూసి అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా సేమ్ అలాగే వుంటారు రోడ్డు మీద చెత్త ఏరుకునే అమ్మాయ్ వచ్చి ముద్దు పెడితే నువ్వు ఊరుకుంటావా అదే అమ్మాయ్ కారులో దిగుతే నీకు ఒకే
    …….౬౪౪౭౭౮౬##
    ఆడ మొగ కాదు మనిషి అనేవాడు అలాగే ఆలోచిస్తడు సరదాగా చెయ్యండి వీడియోలు వాళ్ళని తిట్టకండి pleeeeeeeeeeeeeeeeeesssssssssssssssss

  7. నీ లవర్ తో ఫ్రాంక్ చేసి జనాలను ఎందుకు బయ్య పిచ్చొల్లని చేస్తావ్…

  8. Orey devudaaa nuvu ne avatharam English ayinaa sarigga matladu ledhu ante telugu ayina matladu atu itu kakunda konda jathi valla laga matldathavu enti ra babu

  9. ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటే అమ్మాయిలు అందరూ కూడా సైలెంట్ అయిపోతది మంచిగా మారిపోతారు

Leave a Reply

Your email address will not be published.


*