Gold Prices Are Down | Latest News About Gold Rates | Interesting Facts About Gold

Gold Prices Are Down | Latest News About Gold Rates | Interesting Facts About Gold


Gold Prices Are Down Latest News About Gold Rates Interesting Facts About Gold

91 Comments

  1. భారీగా తగ్గడం అంటే కూడా తెలీదా మీకు ఛానల్ వాళ్ళకి భారీగా అంటే వెయ్యి రూపాయల తగ్గాలి భారీ అంటే ఎక్కువ అని అర్థం 250 రూపాయలు కూడా ఒక తగ్గటమే నా.. ప్రకటించేటప్పుడు వార్తలు కొద్దిగా చూసుకొని మాట్లాడండి

  2. Hamo antha thagidha ame chayali epudu ma dhagera dabulu lava anthuka nuvu konuko mali rate parigi pothadhi

  3. Bangaram dopidi darulu daggare vuntadi. Leka pote gudilo vuntadi. Devudu dopidi darulu vokate. Devudu vunte enduku ila vuntundi. Meere alochinchandi.

  4. 10గ్రామ్స్ ₹30,800 ఉంటే దానిలో 1% అయినా తగ్గిందా. 1% తగ్గినా ₹308రూపాయలు తగ్గాలి. భారీగా తగ్గింది అంట.
    O my god బంగారం ఇంత భారీగా తగ్గటం ఇదే మొదటి సారి 😂😂😂😂

  5. Intha taggipoinda ? ila ayite gold business mutha padutundemo.. Amma Ne ammammo.. Middle class vallandaruu ashadam lo konestaranega .. Konrule..

  6. 100. 250 ఇవి బారి గ న 30000 పేటి ణోళం 250 ఎక్కువ …. ఇలాంటి చెత్త వీడియో లు చెయ్యకు…

  7. 30.800 dati vuntey deenni taggadamantaara 25.000 ki digivachhendantey adi bhariga taggadam meeru cheppinadi taggadam anaru

  8. నీ మొఖం తగ్గింది జనాల్ని మోసం చేస్తున్నారు 250 తగ్గడం కూడా ఒక తగ్గడమే నా

Leave a Reply

Your email address will not be published.


*